టీ20 ప్రపంచ కప్: షెఫర్డ్ హాఫ్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ 177
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 26 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు...