టీ20 ప్రపంచ కప్: ఫర్హాన్ సూపర్ సెంచరీ.. నమీబియా టార్గెట్ 200
పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్-నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. నమీబియాకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 18 మహాప్రభ : పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్-నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(100*; 58 బంతుల్లో...