పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్-నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. నమీబియాకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 18 మహాప్రభ : పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్-నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(100*; 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. పాక్.. నమీబియాకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.