టీ20 ప్రపంచ కప్: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. సంక్లిష్టంగా మారిన భారత్ సెమీస్ ఆశలు!

టీ20 ప్రపంచ కప్ 2026 లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. దీంతో సెమీస్ అవకాశాలు కాస్త సంక్లిష్టమయ్యాయి. దారులైతే పూర్తిగా మూసుకుపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సెమీ ఫైనల్స్‌కు చేరాలంటే.. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 23 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ 2026 లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. గ్రూప్ దశలో అసోసియేట్ దేశాలపై కాస్త తడబడినా గెలుపు ముగింట నిలవడంతో ఊపిరి పీల్చుకున్నాం....