టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?
టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా విఫలమైంది. ఐదు సార్లు కప్‌ను ముద్దాడిన ఆసీస్.. ఈసారి గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకదాంట్లోనే విజయం సాధించింది. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి17 మహాప్రభ : ఐదు సార్లు టీ20 ప్రపంచ కప్ విజేత.. క్రికెట్‌లోనే బలమైన జట్టుగా గుర్తింపు.. టోర్నీ ఏదైనా, ఫార్మాట్ ఏదైనా.. ఆ జట్టుతో పోరు అంటే కాస్త జాగ్రత్తగా ఆడాలన్నట్లు ఉండే ప్రత్యర్థులు.. నిలబడి సెంచరీలు బాదే బ్యాటర్లు.. బంతితో...