టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట.. : Mahaaprabha
టీ20 ప్రపంచకప్-2026 నుంచి తప్పుకుని చాలా పెద్ద తప్పు చేశామని భావనలో బంగ్లాదేశ్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ రిలీఫ్ లభించింది. స్పోర్ట్స్ డెస్క్ ఫిబ్రవరి 10, మహాప్రభ : టీ20 ప్రపంచకప్(Worl Cup-2026) నుంచి తప్పుకుని చాలా పెద్ద తప్పు చేశామని భావనలో బంగ్లాదేశ్ ఉన్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం...