టీ20 డబ్ల్యూసీ: ఇలా జరిగితే.. మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్..

ఐసీసీ నిర్వహించే అన్ని మ్యాచులు ఒకఎత్తు అయితే.. ఇండియా, పాక్ మ్యాచ్ మరో లెవెల్ ఉంటుంది. ఈ మ్యాచులకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో లీగ్ దశలో భారత్, పాక్ తలపడ్డాయి. మరోసారి కూడా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ డెస్క్ ఫిబ్రవరి 28 మహాప్రభ: క్రికెట్ ప్రపంచంలో టోర్నీ ఏదైనా , ఆర్గనైజ్ చేసేది ఏ దేశమైనా.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఏ ఐసీసీ టోర్నీలో...