టీవీకే, ఎన్డీయే పొత్తుపై నైనార్ నాగేంద్రన్ కార్లిటీ
తమిళనాడులో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళగ వెట్రి కళగం పార్టీతో, ఎన్డీయే కూటమి గురించి ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్, మార్చి 9మహాప్రభ : తమిళనాడులో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) కీలక వ్యాఖ్యలు చేశారు. తంజావూరులో పర్యటించి, పలు కార్యక్రమాల్లో నైనార్ నాగేంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళగ వెట్రి కళగం పార్టీతో, ఎన్డీయే...