టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని మలుపు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు పడనుందని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త సారథిగా సంజు శాంసన్ పేరు వినిపిస్తోంది. స్పోర్ట్స్ డెస్క్ మే 9 ( మహాప్రభ ) : టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని మలుపు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు పడనుందని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త సారథిగా శ్రేయస్ అయ్యర్ పేరు వినిపించగా.. తాజాగా వరల్డ్...