టీటీడీ లడ్డూ వ్యవహారం.. హిందూ ధార్మిక సంఘాల నిరసన.. : Mahaaprabha

అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు సోమవారం నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి.. తిరుపతి, ఫిబ్రవరి 9, మహాప్రభ : అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు (Hindu Organizations) సోమవారం నిరసనకు దిగాయి. వైసీపీ (YSRCP) హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన హిందూ ద్రోహులను క్షమించకూడదని హెచ్చరించాయి....