టార్గెట్‌.. 30 అడ్మిషన్లు!

హైదరాబాద్‌ జిల్లాలోని ప్రైవేట్‌ టీచర్లు పరేషాన్‌ అవుతున్నారు. యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్‌తో సతమతమవుతున్నారు. ప్రైవేట్‌ టీచర్లకు పలు యాజమాన్యాల ఆదేశాలు  వేసవి సెలవుల్లో ఇంటింటి ప్రచారం.. అప్పుడే వేతనాలు పెంపు హైదరాబాద్‌ సిటీ ఏప్రిల్ 14 (మహాప్రభ) : జిల్లాలోని ప్రైవేట్‌ టీచర్లు పరేషాన్‌ అవుతున్నారు. యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్‌తో సతమతమవుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని నిబంధనలు విధించడమే ఇందుకు కారణం. 2025-26 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించిన వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 20 వరకు పరీక్షలను పూర్తిచేసి 24...