జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డబ్ల్యూపీఎల్-2026 డీసీ జట్టు సారథిగా ప్రమోషన్ పొందిన జెమీమాకు నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచులో భారీ జరిమానా పడింది.మహాప్రభ -స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డబ్ల్యూపీఎల్-2026 డీసీ జట్టు సారథిగా ప్రమోషన్ పొందిన జెమీమా.. కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోతోంది. ఇప్పటికే ఈ టీమిండియా స్టార్ సారథ్యంలో వరుస పరాజయాలు చవిచూసిన ఢిల్లీ జట్టు.. తాజాగా మంగళవారం గుజరాత్...