జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్.. : Mahaaprabha

పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నట్లు స్పీకర్ తీర్పు ఇచ్చారు. హైదరాబాద్, ఫిబ్రవరి 4 మహాప్రభ : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు (MLA Sanjay Kumar) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) క్లీన్‌చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, ఆయన్ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నామని తెలంగాణ స్పీకర్ తీర్పు ఇచ్చారు. దీనికి సంబంధించిన...