జగన్ పరామర్శ యాత్ర .. మరొకరు బలి.. : Mahaaprabha

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో జగన్ రాకకోసం ఎదురు చూస్తూ వైసీపీ నేత రాంబాబు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..   అమరావతి, ఫిబ్రవరి 6 మహాప్రభ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పరామర్శకు బయలుదేరారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ఇంటికి బయలుదేరారు. తాజాగా జగన్‌ పరామర్శ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. జగన్‌ను చూసేందుకు ఇబ్రహీంపట్నం వచ్చిన...