జంట వింత కోరిక.. శ్మశాన వాటికలో పెళ్లి..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ జంట శ్మశాన వాటికలో పెళ్లి చేసుకుంది. మనుషుల బూడిద మధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఇంటర్‌నెట్ డెస్క్ మే 2 ( మహాప్రభ ) : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ జంట శ్మశాన వాటికలో పెళ్లి చేసుకుంది. మనుషుల బూడిద మధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ జంటకు పెళ్లి నిశ్చయమైంది. తమది డెస్టినేషన్ వెడ్డింగ్ అయి...