ఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేటు జెట్.. పైలట్, కోపైలట్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లాలోని కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారంనాడు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ మరణించినట్టు ప్రాథమిక సమాచారం. రాయపూర్ ఏప్రిల్ 20 (మహాప్రభ) : ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లాలోని కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారంనాడు కుప్పకూలింది. ఆరా హిల్స్‌లో తొలుత చెట్టును ఢీకొని ఆ తర్వాత కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగసిపడి పొగ చుట్టుపక్కలకు వ్యాప్తించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ మరణించినట్టు ప్రాథమిక సమాచారం. జెట్ కుప్పకూలిన...