చోరీకి గురైన ద్విచక్రవాహనం.. మూడు నెలల తర్వాత ఈ-చలాన్..
రెహ్మాన్ ద్విచక్రవాహనానికి ఈ-చలాన్ విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెసేజ్ పంపారు. దీంతో షాక్‌కు గురైన అతను వెంటనే అప్రమత్తమయ్యాడు. తన వద్ద స్కూటీ లేదు కదా.. చలానా ఏంటని మెసేజ్ ఓపెన్ చేశాడు. హైదరాబాద్ ఏప్రిల్ 8 (మహాప్రభ) : భాగ్యనగరంలో మూడు నెలల కిందట ఫైసల్ రెహ్మాన్ అనే వ్యక్తి ద్విచక్రవాహనం దొంగతనానికి గురైంది. చోరీపై అతను హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ద్విచక్రవాహనం ఎలాగైనా పట్టుకుని అప్పగిస్తామని హామీ...