చైనాకు చుక్కెదురు.. రాకెట్ ప్రయోగం విఫలం

చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్పేస్ పాయినీర్‌కు చెందిన ఓ రాకెట్ నింగిలోకి లేచిన కొన్ని క్షణాలకే పేలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 3 (మహాప్రభ) : ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్‌ ఎక్స్‌ సంస్థతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. చైనా స్టార్టప్ సంస్థ స్పేస్ పాయనీర్‌కు చెందిన టియాన్‌లాంగ్-3 రాకెట్ గాల్లోకి లేచిన కొన్ని సెకన్లకే పేలిపోయింది. గోబీ ఎడారిలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.17...