చూస్తే నోరూరు.. తింటే బేజారు!

మామిడి పండ్లు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా తినే పండు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పండుతున్నప్పటికీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ పండుకు ఎంతో పేరు ఉంది. మామిడి కాయను రసాయనాలతో మగ్గబెట్టి పండుగా మారుస్తున్న వ్యాపారులు కాల్షియం కార్బైడ్‌ ఆరోగ్యానికి చేటని నిషేధించినా సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్‌ హైదరాబాద్ మే 7 ( మహాప్రభ ) : మామిడి పండ్లు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల...