చీర కట్టుతో రేసులోకి.. చిరుతపులిలా పరుగులు తీస్తూ..

బిహార్‌కు చెందిన ఓ యువతి చీర కట్టుతో అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొంది. చిరుతపులిలా పరుగులు తీస్తూ తన రేస్‌ను రికార్ట్ టైమ్‌లో పూర్తి చేసింది. ఇంటర్‌నెట్ డెస్క్ మార్చి16 మహాప్రభ : బిహార్‌కు చెందిన ఓ యువతి చీర కట్టుతో అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొంది. చిరుతపులిలా పరుగులు తీస్తూ తన రేస్‌ను రికార్ట్ టైమ్‌లో పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన నిషా మిశ్రా అనే యువతి తాజాగా అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొంది. కేవలం రన్నింగ్ మాత్రమే కాకుండా క్లైంబింగ్, జంపింగ్,...