చిన్నారుల కోసం ‘తొలి ముద్ద’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో స్కీమ్‌కు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం అందించేందుకు 'తొలి ముద్ద' అనే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఉప్మా, కిచిడీ మిక్స్‌ను బ్రేక్‌ ఫాస్ట్‌గా అందించనుంది. స్పోర్ట్స్ డెస్క్ మార్చి 28 (మహాప్రభ) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో సుపరిపాలన అందిస్తున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి రెండింటిని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నారు....