చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం! ఫోన్‌ చూస్తుండగా..

చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ పేలిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం నుంచి ఒక చిన్నారి తృటిలో తప్పించుకుంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 13 మహాప్రభ : మొబైల్ ఫోన్‌ పేలిన ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకెక్కుతున్నాయి. వీటిల్లో అధిక శాతం ఘటనలు అజాగ్రత్త వల్లే జరుగుతున్నాయి. తాజాగా చైనాలో ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో ఒక చిన్నారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు...