చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం : Mahaaprabha
చిత్తూరు శివారులోని ఇరువారం సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. చిత్తూరు, ఫిబ్రవరి 13 మహాప్రభ : చిత్తూరు నగర శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఇరువారం సర్కిల్ వద్ద జరిగిన ఈ బీభత్సం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు.. కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ...