చాట్ జీపీటీకి బిగ్ షాక్.. బాయ్‌కాట్ చేసిన 25 లక్షల మంది.

పెంటగాన్‌తో చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా రక్షణ శాఖలో ఓపెన్ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించనున్నారు. ఇంటర్‌‌నెట్ డెస్క్ మార్చి 4 మహాప్రభ: ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీకి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా 25 లక్షల మంది చాట్ జీపీటీని బాయ్‌కాట్ చేశారు. ఒకే సారి 25 లక్షల మంది చాట్ జీపీటీని బాయ్‌కాట్ చేయటం వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. పెంటగాన్‌తో చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ...