చరిత్ర సృష్టించిన జమ్మూకశ్మీర్ జట్టు.. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..
రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో జమ్మూకశ్మీర్ జట్టు బెంగాల్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. స్పోర్ట్స్ డెస్క్ ఫిబ్రవరి 18 మహాప్రభ : జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 67 ఏళ్ల ఆ జట్టు చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేరింది. సెమీ ఫైనల్‌లో బెంగాల్ జట్టును ఓడించి.. జమ్మూకశ్మీర్ ఫైనల్‌కి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జమ్మూకశ్మీర్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు...