చంపొద్దు.. ప్లీజ్‌..!

వీధి కుక్కల బతుకు నిజంగానే ‘కుక్క బతుకు’ అవుతోంది. కనిపిస్తే చాలు.. వెంటబడి కరిచి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించినందుకు జనంలో సానుభూతిని పోగొట్టుకున్నాయి. వీధి కుక్కలకు మరణ దండన నగరంలో బాధితుల విషప్రయోగం (ఫిబ్రవరి 17 మహాప్రభ, అనంతపురం) వీధి కుక్కల బతుకు నిజంగానే ‘కుక్క బతుకు’ అవుతోంది. కనిపిస్తే చాలు.. వెంటబడి కరిచి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించినందుకు జనంలో సానుభూతిని పోగొట్టుకున్నాయి. ఎవరికి ఏ హాని తలపెట్టాయోగాని, అనంతపురం నగరంలోని ‘మరణ దండన’ అమలౌతోంది. వీధి కుక్కలు...