చంద్రగ్రహణం 2026.. ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?
ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుంది. అయితే, ఈ సమయంలో, వాతావరణంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి, చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్ , మార్చి 3 మహాప్రభ : ఈ రోజు ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం అయిన చంద్రగ్రహణం కనిపించనుంది. భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు ఈ గ్రహణం సంభవిస్తుంది. మధ్యాహ్నం 3.21గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 7.52గంటల వరకు ఉండనుంది. శాస్త్రీయంగా ఇది సహజ ప్రక్రియ...