చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం
చంచల్‌గూడ జైలు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణ ప్రజల కోసం జైల్ మ్యూజియం, ఫీల్ ది జైల్ పేరుతో ప్రత్యేక బ్లాక్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ మే 12 ( మహాప్రభ ) : సాధారణ ప్రజల కోసం చంచల్‌గూడ జైలు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జైలు ఆవరణలో ‘జైల్ మ్యూజియం’, ‘ఫీల్ ది జైల్’ పేరుతో ప్రత్యేక బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ప్రారంభించారు. ఇప్పటికే గోవా, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో...