ఘోరం.. మొదటి భర్తను నేనే అంటూ మహిళను..

హైదరాబాద్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను మహేశ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. హైదరాబాద్, ఫిబ్రవరి 18 మహాప్రభ: వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను మహేశ్ అనే వ్యక్తి అతికిరాతంగా హత్య చేశాడు. మృతురాలు సునీతగా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెండు కత్తులతో, పెట్రోల్ డబ్బాతో చొరబడ్డాడు నిందితుడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే తగులబెట్టేస్తానంటూ హెచ్చరించాడు. చివరకు మహిళను తన వెంట తెచ్చుకున్న కత్తితో...