ఘాటెక్కిన మిర్చి ధర.. : Mahaaprabha
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్ చేస్తూ గురువారం వండర్‌హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది. వండర్‌హాట్ రకం మిర్చికి క్వింటాల్‌కు రూ.38వేలు ఏనుమాముల మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు వరంగల్ ఫిబ్రవరి 6 మహాప్రభ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్ చేస్తూ గురువారం వండర్‌హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది. ఏనుమాముల...