ఘజియాబాద్‌లోని ‘గౌర్ గ్రీన్’లో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం ఇందిరాపరంలోని గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లఖ్‌నవూ ఏప్రిల్ 29 (మహాప్రభ) : ఘజియాబాద్‌లోని ఇందిరాపరం గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగసిపడిన మంటలు పక్క ఫ్లాట్లకు కూడా విస్తరించాయి. దీంతో భయాందోళనకు గురైన నివాసితులు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ తమ ఫ్లాట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్...