గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. మగపిల్లల జనన రేటు తగ్గుతుందా?
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ జననాలపై కూడా ప్రభావం చూపవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే అధిక వేడి కారణంగా మగ శిశువుల జనన రేటు తగ్గే అవకాశం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశం, ఆఫ్రికా దేశాల్లో ఈ ప్రభావం కనిపిస్తున్నట్లు అధ్యయనం తెలిపింది. ఇంటర్నెట్ డెస్క్, మార్చి 10 మహాప్రభ : గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కేవలం పర్యావరణానికే పరిమితం కాదు. అది మానవ జననాలపై కూడా ప్రభావం చూపవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి....