గూగుల్ సర్వర్‌లో సమస్య.. ప్రపంచ వ్యాప్తంగా సేవలకు అంతరాయం..

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సర్వర్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి. ఇంటర్‌నెట్ డెస్క్ మే 12 ( మహాప్రభ ) : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సర్వర్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి. గూగుల్‌లో సెర్చ్ చేయగా.. సర్వర్ ఎర్రర్ పాప్ అప్ వచ్చింది....