గుళ్లో పెళ్లి చేసుకుందామంటే నమ్మి వెళ్లిన యువతి! చివరకు..

ఒడిశాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఆమెపై హత్యాచారం జరిగినట్టు గుర్తించారు. యువతి బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో యువకుడిని తాజాగా అరెస్టు చేశారు. ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 28 మహాప్రభ : ఒడిశాలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన యువతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెపై హత్యాచారం జరిగిందని గుర్తించారు. యువతి బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో నిందితుడిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఆదివారం (ఫిబ్రవరి 22)...