గురుద్వారాలో కత్తులు, తుపాకులతో దాడి.. వైరల్ అవుతున్న వీడియో..

జర్మనీలోని ఓ గురుద్వారాలో తుపాకులు, కత్తులతో ఇరువర్గాలు దాడి చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మోయర్స్ నగరం డ్యూయిస్‌బర్గ్ ప్రాంతంలో చెలరేగిన ఈ హింసాత్మక ఘర్షణలో సుమారు 11మంది తీవ్రంగా గాయపడ్డారు. బెర్లిన్ ఏప్రిల్ 21 (మహాప్రభ) : జర్మనీలోని ఓ గురుద్వారాలో తుపాకులు, కత్తులతో ఇరువర్గాలు దాడి చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మోయర్స్ నగరం డ్యూయిస్‌బర్గ్ ప్రాంతంలో చెలరేగిన ఈ హింసాత్మక ఘర్షణలో సుమారు 11మంది తీవ్రంగా గాయపడ్డారు. గురుద్వారా నిధులు, కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఎన్నిక కారణంగానే ఇరువర్గాల మధ్య వివాదం...