గుడ్ న్యూస్.. 13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు..
దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్‌కు సంబంధించిన 22వ విడత నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది. పీఎం-కిసాన్ నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాల్లోకి విడుదల కానున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 10 మహాప్రభ : దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) శుభవార్త(Good News) చెప్పింది. పీఎం కిసాన్‌కు సంబంధించిన 22వ విడత నిధులు.. ఈ 13న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దేశ వ్యాప్తంగా రూ.9.32...