గుజరాత్ కాండ్లా పోర్టుకు వస్తున్న మరో రెండు నౌకలు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారత్ కీలక విజయాన్ని సాధించింది. భారీ ఎల్‌పిజి నౌక శివాలిక్ నిన్న గుజరాత్‌కు రాగా, నేడు ఎల్‌పిజి నౌక నందా దేవి, క్రూడ్ ఆయిల్ నౌక జగ్ లాడ్కీ గుజరాత్ పోర్టుకు వస్తున్నాయి. మార్చి 17 మహాప్రభ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు క్లిష్టంగా మారాయి. ఇలాంటి సమయంలో, ఈ కీలక మార్గాన్ని దాటుకుని మూడు భారత నౌకలు గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.46,000...