గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు
ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు(అనంతపురం) మే 8 ( మహాప్రభ ) : ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్కోడగామా-జైసిద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (నం. 17321) రైలును జూన్...