గుండెపోటుతో యువ నటి మరణం.. వైరల్‌గా మారిన పాత పోస్టు..
యువ నటి దివ్యాంక సిరోహి మరణం నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పాత పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. 2024, ఆగస్టు 10వ తేదీన దివ్యాంక ఆ పోస్ట్ పెట్టారు. ఇంటర్‌నెట్ డెస్క్ ఏప్రిల్ 23 (మహాప్రభ) : హర్యాన్వి చిత్రపరిశ్రమకు చెందిన యువ నటి దివ్యాంక సిరోహి కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 30 ఏళ్లకే గుండె పోటు కారణంగా ఆమె మరణించటంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. దివ్యాంక మరణంపై చిత్ర పరిశ్రమకు...