గుండబోయిన రాము ఏమయ్యాడు..?

అడవిలో కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని, ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది. 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి.. ఇప్పటికీ తెలియని ఆచూకీ దుబ్బాక(సిద్దిపేట) , ఫిబ్రవరి 27 మహాప్రభ : అడవిలో కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని, ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది. జిల్లా నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఒక్కరి పేరే బయటికి రావడంతో మిగిలిన వాళ్ల ఆచూకీ కోసం ఆందోళన మొదలైంది. దుబ్బాక ప్రాంతం నుంచి...