గాడిదలు మేపుతున్న పీఎంకే మాజీ ఎమ్మెల్యే
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుళ్ గాడిదలు మేపుతున్నారు. చెన్నై మే 8 ( మహాప్రభ ) : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుళ్ గాడిదలు మేపుతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ రాందాస్ పార్టీ తరపున సేలం పశ్చిమ నియోజకవర్గం నుంచి అరుల్ పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ టీవీకే అభ్యర్థి లక్ష్మణన్ విజయం సాధించగా, అరుల్‌కు కేవలం 12,391 ఓట్లు మాత్రమే పోలవడంతో నాలుగో...