గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ లాబీలో హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్

టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లపై కఠిన నియమాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 14 మహాప్రభ : టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లపై కఠిన నియమాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఉండటానికి వీల్లేదు. అయితే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన...