గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయం
కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం వద్ద పోలీసు అధికారి గన్ మిస్‌ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధనరాజు ఛాతిలోంచి బుల్లెట్ బయటకు వచ్చింది. కాకినాడ ఏప్రిల్ 20 (మహాప్రభ) : కాకినాడలో గన్ మిస్‌ఫైర్ కలకలం రేపింది. కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం వద్ద డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి గన్ మిస్‌ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధనరాజు...