క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియా, పాక్ మ్యాచ్

మ‌హిళ‌ల టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగ‌ళ‌వారం ప్రక‌టించింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. స్పోర్డ్స్ డెస్క్ ఫిబ్రవరి 24 మహాప్రభ : ప్రస్తుతం పురుషుల టీ20 ప్రపంచ కప్( T20 World Cup 2026)తో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్-8 మ్యాచులు చాలా రసవత్తరంగా సాగుతోన్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రియులకు మరో క్రేజీ న్యూస్ వచ్చింది. మహిళల టీ20 ప్రపంచ కప్-2026 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ(మంగళవారం) ప్రకటించింది....