క్రికెట్ ఆడుతుండగా గొడవ.. యువకుడి దారుణ హత్య

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న కారణాలకే చిరాకు, కోపం తెచ్చుకోవం జరుగుతోంది. ఆ సమయంలో ఎదుటి వారిని దూషించడం, కొన్నిసార్లు దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. విశాఖపట్నంలోని పెదగదిలి జంక్షన్ పరిధిలో ఆదివారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం ఏప్రిల్ 6 (మహాప్రభ) : ఇటీవల కాలంలో చాలా మంది చిన్న కారణాలకే చిరాకు, కోపం తెచ్చుకోవం జరుగుతోంది. ఆ సమయంలో ఎదుటి వారిని దూషించడం, కొన్నిసార్లు దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. విశాఖపట్నంలోని పెదగదిలి జంక్షన్ పరిధిలో...