క్యాతనపల్లిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద మోహరించిన పోలీసులు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాల్క సుమన్‌‌ను అరెస్టు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. మంచిర్యాల, ఫిబ్రవరి 18 మహాప్రభ : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాల్క సుమన్‌‌ను అరెస్టు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో...