కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయమని డబ్బు ఆఫర్ చేశారు: లిజ్‌లాజ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన సోషల్ మీడియా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జర్మన్ మోడల్, సింగర్ లిజ్‌లాజ్ ఇన్‌స్టా ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టిన అంశం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై లిజ్‌లాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్ డెస్క్ మే 12 ( మహాప్రభ ) : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన సోషల్ మీడియా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జర్మన్ మోడల్, సింగర్ లిజ్‌లాజ్ ఇన్‌స్టా ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టిన...