కోతులను భయపెట్టాలనుకుంటే ప్రాణమే పోయింది..

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. కోతులను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ వైర్లను తగలటంతో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇంటర్‌నెట్ డెస్క్ ఏప్రిల్ 15 (మహాప్రభ) : కోతులను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ వైర్లను తగలటంతో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఛతర్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉండే ఓ హోటల్‌లో...