కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత..

కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(TRS)గా ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి మునీరాబాద్‌ వేదికగా పార్టీ జెండాను, పేరును వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి ఏప్రిల్ 25 (మహాప్రభ) : మునీరాబాద్‌ వేదికగా కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును వెల్లడించారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన(TRS)గా కవిత ప్రకటించారు. దీంతో తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించినట్లు అయ్యింది. పసుపు, ఆకుపచ్చ, బ్లూ కలర్లతో పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు. జెండాపై బ్లూ రంగుతో...