కొత్తిమీర విషయంలో గొడవ.. కస్టమర్‌పై కత్తితో దాడి..

కొత్తిమీర కట్ట విషయంలో జరిగిన గొడవ.. చివరకు దారుణానికి దారి తీసింది. కస్టమర్‌పై కూరగాయల షాపు యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో మంగళవారం చోటు చేసుకుంది.. ముంబై, ఫిబ్రవరి 26 మహాప్రభ : కొత్తిమీర కట్ట విషయంలో జరిగిన గొడవ దారుణానికి దారి తీసింది. 20 రూపాయల కొత్తిమీర కట్టకు 10 రూపాయలు ఇస్తాననటంతో షాపు యజమాని, కస్టమర్‌కు మధ్య గొడవ జరిగింది. కస్టమర్‌పై కూరగాయల షాపు యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ కస్టమర్ ఆస్పత్రి...